జాబ్స్ జాబ్స్

1  ఇప్పుడు మన లో అందరూ దీని కోసమే పాట్లు పడటం డిగ్రీలు,పీజీ లు చదివేటప్పుడు కాలేజ్

    డేస్ అంతా సరదాగా గడిచి పోతాయి

2  మన కాలేజ్ డేస్ అయిపోయన తరవాత ఇప్పుడు ఏంటి ఏమి చేయాలి అని గుర్తుకు వస్తుంది

    అప్పుడు నుండి స్టార్ట్ మన లైఫ్  కెరీర్ కోసం  కోర్సు లు చెద్దామా పార్ట్టైం జాబ్ చేసుకుంటా

    జాబ్ ట్రైల్స్ చేద్దామా అని ఆలోచన

3  కానీ మనం చేయాలి అనుకుంటే ఏ పని లేకుండా లేదు మన ఆలోచనే మార్చుకుంటే చాలు

4  మన మైండ్ సెట్ ని అలా చేసుకున్నాము ఈ జాబ్ చేస్తే ఏమో ఫ్రెండ్స్ చిన్న చూపు చూస్తారు

5  మన ఫ్యామిలీ కి తెలిస్తే మనం చిన్న జాబ్స్ చేసుకుంటూ  ఇంత చదివి అని దీని నుండి

    బయట కి రండి


Comments

Popular Posts