తెలుగువర్క్స్



తెలుగువర్క్స్ బ్లాగ్ చూస్తున్నారా చూడండి చదవండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి

మనకు ఏదయినా వర్క్ అవసరము అనుకుంటే ఆ పని మనం చేస్తాం

మనకు ఏమయినా బాధ వచ్చింది అంటే  ఆ బాధ నుండి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తాము  మన ఫోకస్ అంత ఆ పని మీద మన మనసు ఉంటుంది

మనం మన లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి అనుకుంటాము ఆలోచిస్తాము  నెట్ లో బ్రౌజ్ చేస్తాం ఏదయినా ఆర్టికల్ పేపర్ లో వస్తే మనకు నచ్చితే మనం ఇలాంటి వర్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం అది చదివి అది మన మైండ్లో ఉన్నంత వరకు దాని మీద వుంటుంది

మనకు చాలా వర్క్స్ వున్నాయి కానీ అవి చేయటాని కి మనుషులే లేరు  ఏదయినా చెప్తాం ఈజీ కానీ పని చేయటం కష్టం


Comments

Popular Posts